AP News: అరకొరగా అమలవుతోన్న ‘జగనన్న తోడు’

చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న తోడు పథకం క్షేత్రస్థాయిలో అరకొరగా అమలవుతోంది. రాష్ట్రంలో 15 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఉండగా.. ప్రభుత్వం కేవలం 3 లక్షల మందికే ఈ పథకాన్ని అమలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులను సైతం పునరుద్ధరించకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందలేకపోతున్నామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 16 Dec 2022 12:57 IST
Tags :

మరిన్ని