AP Employees: జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు

నెలలో 12వ తేదీ వచ్చినా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేసే ఉద్యోగులు.. ఇప్పుడు జీతాలు ఇవ్వాలని ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. జీతం కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జీతాలివ్వండి మహా ప్రభో.. అంటూ నిరసన తెలిపితే సర్కారు నోటీసులు ఇస్తోంది. ధర్నాలకు దిగితే కేసులు పెట్టి వేధిస్తోంది.

Published : 13 Dec 2022 09:22 IST

Tags :

మరిన్ని