Sangareddy: పంపిణీ చేయని నూతన మార్కెట్‌.. ఇబ్బందుల్లో చిరు వ్యాపారులు

పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కొత్తమార్కెట్  నిర్మించారు. కానీ ఆ షెడ్లను లబ్ధిదారులకు అందించడం మరిచారు. మంత్రి హరీశ్ రావు ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకూ పంపిణి జరగలేదు. దీంతో ఎండకి ఎండుతూ.. వానకు తడుస్తూ కాయగూరలు పాడైపోయి నష్టపోతున్నామని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉండడంతో మందుబాబులకు, పేకాట రాయుళ్లకు అడ్డగా మారాయని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Published : 23 Sep 2023 12:36 IST
Tags :

మరిన్ని