Aaradhya Bachchan: అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య కేసులో దిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మనవరాలు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) విషయంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు వేలాది మంది చిన్నారుల గోప్యతను కాపాడేందుకు దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. చిన్నారులను ప్రమాదంలోకి నెట్టే కంపెనీలు బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో  పెట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Published : 22 Apr 2023 12:32 IST

Tags :

మరిన్ని