Delhi Liquor Scam: హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న దిల్లీ లిక్కర్‌ స్కామ్‌

దిల్లీ మద్యం ముడుపుల కేసులో మొదలైన అరెస్టులు..హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భాగ్యనగరానికి చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై.. ఆ కేసులో నిందితుడిగా ఉండటం.. ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడంతో దర్యాప్తు సంస్థల వేడి ఏ క్షణమైనా నగరానికి తాకొచ్చని భావిస్తున్నారు.

Published : 29 Sep 2022 12:04 IST

Tags :

మరిన్ని