MLC Kavitha: 10 ఫోన్లను జమ చేస్తున్నా: ఈడీ అధికారికి కవిత లేఖ

భారాస ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి వరుసగా రెండోరోజూ ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణకు హాజరవుతున్న సమయంలో ఫోన్లను చూపిస్తూ ఆమె కార్యాలయం లోపలకు వెళ్లారు. ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొనడంతో వాటిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే విచారణకు వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని.. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు కవిత లేఖ రాశారు. 

Updated : 21 Mar 2023 15:14 IST

మరిన్ని