Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణం.. తెలంగాణలో రాజకీయ వే‘ఢీ’

మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా అరెస్టు వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ వేడి రగిల్చింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఖాయమని భాజపా నేతలు ఆరోపించగా... కమలం పార్టీ దురాగతాలకు సిసోదియా అరెస్టే నిదర్శనమని మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సూత్రధారులను పక్కనపెట్టి సిసోదియాను అరెస్టు చేస్తే ప్రయోజనం ఉండబోదని కాంగ్రెస్‌ విమర్శించింది.

Updated : 27 Feb 2023 21:34 IST

Tags :

మరిన్ని