Delhi Liquor Scam: వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న అరెస్టులు

దిల్లీ మద్యం కుంభకోణం సెగ వైకాపాకు బలంగా తగులుతోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్టైన శరత్‌చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్‌.. వైకాపా కీలక నేతల కుటుంబ సభ్యులే కావడం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ అరెస్ట్‌లతో రాజకీయంగా ఎదురుకానున్నవిమర్శల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై వైకాపా అధినాయకత్వం తీవ్రంగా అంతర్మథనం చెందుతోందని సమాచారం. 

Published : 12 Feb 2023 12:03 IST

Tags :

మరిన్ని