Crime News: ప్రేయసిని చంపి.. మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో దాచిన ప్రియుడు

దిల్లీలో మూసి ఉన్న ఓ దాబాలోని ఫ్రిడ్జ్‌లో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. 4 రోజుల క్రితం ప్రియుడే ఆమెను హత్య చేసి అందులో దాచినట్లు పోలీసులు గుర్తించారు. 5 ఏళ్లుగా ప్రేమించి, సహజీవనం చేసిన యువకుడు.. వేరే పెళ్లికి సిద్ధం కావడంతో యువతి ప్రశ్నించింది. తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తేవడంతో ఆమెను కిరాతకంగా హత్య చేసి అదే రోజు మరో యువతిని వివాహం చేసుకున్నాడు.

Published : 15 Feb 2023 11:55 IST

Tags :

మరిన్ని