Sports news: టీ 20 లీగ్‌కు కరోనా భయం

టీ20 లీగ్‌కు మళ్లీ కొవిడ్ భయం పట్టుకుంది. దిల్లీ జట్టుకు చెందిన ఓ ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. కొవిడ్ సోకిన ఆటగాడు.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఆల్ రౌండర్ అని తెలుస్తోంది.

Published : 18 Apr 2022 18:24 IST

Tags :

మరిన్ని