CSK vs DC: గందరగోళానికి గురై.. కీలక సమయంలో రనౌటయ్యాడు

చెన్నై: దిల్లీ క్యాపిటల్స్‌ (DC)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలక సమయంలో దిల్లీ బ్యాటర్ మిచెల్ మార్ష్‌ (5) అనవసరంగా పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. తుషార్‌ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవర్‌లో మొదటి బంతిని మనీశ్‌ పాండే ఎదుర్కొన్నాడు.  వెంటనే మరో ఎండ్‌లో ఉన్న మార్ష్‌ రన్‌ కోసం పరుగెత్తాడు.  అంతలోనే అజింక్య రహానె బంతిని అందుకోవడంతో బ్యాటర్లు గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో మార్ష్‌ రనౌట్ అయ్యాడు.

Published : 11 May 2023 00:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు