Delhi Police: ఆస్ట్రేలియాలో యువతి హత్య.. దిల్లీలో నిందితుడి అరెస్టు

24 ఏళ్ల ఆస్ట్రేలియా యువతి కార్డింగ్లీ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజ్ విందర్ సింగ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో కార్డింగ్లీ హత్య తర్వాత రాజ్ విందర్ సింగ్  తన కుటుంబాన్ని ఆస్ట్రేలియాలోనే విడిచిపెట్టి భారత్‌కు పారిపోయి వచ్చాడు. ఇటీవలే ఆస్ట్రేలియా పోలీసులు అతని ఆచూకీ తెలిపిన వారికి మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల రివార్డు ప్రకటించారు. 

Updated : 25 Nov 2022 15:57 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని