Murder: యువతి దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా నరికిన హంతకుడు

దేశ రాజధాని దిల్లీలో ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ ఘటన మరవకముందే ఉత్తర్‌ప్రదేశ్‌లో అలాంటి ఘోరమే చోటుచేసుకుంది. తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ యువతిని అతిదారుణంగా చంపేశాడో వ్యక్తి. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి బావి, చెరువుల్లో పడేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 21 Nov 2022 15:05 IST

Tags :

మరిన్ని