Heavy Rain: దేశ రాజధాని దిల్లీలో రికార్డు స్థాయి వర్షాలు

దేశ రాజధాని దిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాజధాని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీగా వాననీరు చేరటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత 24గంటల్లో 2007 తర్వాత రెండో అత్యధిక వర్షపాతం నమోదైంది. 

Published : 09 Oct 2022 14:02 IST

Tags :

మరిన్ని