Delimitation: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన

ప్రజలవాణికి అద్దం పట్టే సమున్నత వేదికలు చట్టసభలు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు గళం వినిపించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య దేవాలయాలు ఇవి.  ఇప్పుడు ఆ దేవాలయాల స్వరూప స్వభావాలు మరోసారి మారబోతున్నాయి. దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. 2024లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ జరగనుంది. 

Published : 23 Sep 2023 13:41 IST
Tags :

మరిన్ని