Andhra News: విశాఖలో అర్ధరాత్రి దుకాణాల కూల్చివేత

ప్రధాని పర్యటన పేరుతో విశాఖలో కొట్టివేతలు, కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పెద వాల్తేరు పరిధిలో పలు దకాణాలను కూల్చివేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Published : 08 Nov 2022 11:36 IST

మరిన్ని