Hyderabad: మాదాపూర్‌లో క్షణాల్లో నేలమట్టమైన భవనాలు

మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌లో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో దుమ్ము, ధూళి అలముకుంది. రహేజా మైండ్‌ స్పేస్‌లోని 7, 8 బ్లాక్‌లలో నాలుగంతస్తుల భవనాలు రెండు వేర్వేరుగా ఉన్నాయి. ఈ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించేందుకు రెండింటినీ కూల్చివేశారు. పక్కనే భారీ బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పాత భవనాలను క్షణాల్లో కూల్చివేశారు.

Published : 23 Sep 2023 16:46 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు