Dengue Fever: దేశవ్యాప్తంగా డెంగీ విజృంభణ

అసలే వర్షాకాలం. ఆపై పారిశుద్ధ్య లోపం. వాతావరణ మార్పులు వెరసి పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్నిచోట్ల దోమలు పెరిగిపోతున్నాయి. దీంతో పిల్లలు, పెద్దలు అనే భేదం లేకుండా జలుబు, జ్వరాలు తదితర వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రులకు బాధితుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దోమ కాటుతో ప్రబలే డెంగీ (Dengue Fever) పంజా విసురుతోంది. డెంగీ ఉపజాతుల్లోని డీ-2 రకం అధికంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి 3 డెంగీ కేసుల్లో ఒకటి డీ-2 రకమే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.   

Published : 23 Sep 2023 09:50 IST
Tags :

మరిన్ని