Bandi Sanjay: బండి సంజయ్‌ యాత్రకు అనుమతి నిరాకరణ.. భైంసా వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

నిర్మల్‌ జిల్లా భైంసా నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన ప్రజాసంగ్రామయాత్ర, ప్రారంభోత్సవ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం ప్రారంభం కానున్న యాత్ర కోసం ఆదివారం రాత్రి భైంసా వెళ్తున్న బండి సంజయ్‌ను.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. యాత్ర, ప్రారంభోత్సవ సభకు అనుమతి నిరాకరించామని పోలీసులు ఆయనను నిలువరించారు. 

Published : 28 Nov 2022 09:17 IST

Tags :

మరిన్ని