Denmark: కాల్పులతో దద్దరిల్లిన డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌

డెన్మార్క్ రాజధాని కోపెన్ హగెన్.. తుపాకీ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. రద్దీగా ఉన్న షాపింగ్ మాల్‌లో ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Published : 04 Jul 2022 09:40 IST

డెన్మార్క్ రాజధాని కోపెన్ హగెన్.. తుపాకీ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. రద్దీగా ఉన్న షాపింగ్ మాల్‌లో ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు