Nellore: చిత్తు కాగితాలు ఏరుతున్న చేతులకు పలకా.. బలపం..!

వారి జీవితాల్లో నిత్యం చెత్తకుప్పలే దర్శనమిస్తాయి. వారి చేతులు చిత్తు కాగితాలే ఏరుతాయి. అపరిశుభ్ర వాతావరణంతో నిత్యం యుద్ధం జరపాలి. అప్పుడే నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్తాయి. ఆకలి కేకలతో బతుకే భారమైన చోట.. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే ఆలోచన ఓ స్వచ్ఛంద సంస్థను కదిలించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో.. దుర్భరమైన బతుకుల్లో విద్యా కుసుమాలు విరబూయించేందుకు ఆ సంస్థ నడుం బిగించింది. 

Updated : 26 Jan 2023 12:08 IST
Tags :

మరిన్ని