Crime News: పథకం ప్రకారమే పశుసంవర్ధకశాఖ ఉపసంచాలకుడు డాక్టర్ అచ్చెన్న హత్య..!

పశుసంవర్ధకశాఖ ఉపసంచాలకుడు డాక్టర్ చిన్న అచ్చెన్న హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆయన్ను కిడ్నాప్ చేసి, ఆ రోజే అంతమొందించినట్లు వెల్లడైంది. ఈ హత్యలో సహోద్యోగులు కొందరితో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయమూ వెలుగుచూసింది. విచారణకు కమిటీని నియమించామని, బాధ్యులను వదలబోమని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు.

Published : 27 Mar 2023 09:22 IST

Tags :

మరిన్ని