తాతలను ఆటపట్టించిన దేవాన్ష్.. చంద్రబాబు, బాలకృష్ణ ఎలా మురిసిపోయారో చూశారా?

నారా, నందమూరి కుటుంబాల సంక్రాంతి(Sankranti 2023) సంబరాలు అనందోత్సాహాల నడుమ జరుగుతున్నాయి. నారావారిపల్లెలో ఇరు కుటుంబాల సభ్యులు సరదాగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా నాగాలమ్మకట్ట వద్ద పూజలు చేశారు. అక్కడ సరదాగా సాగిన తాతామనవళ్ల ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ, చంద్రబాబును దేవాన్ష్ ఆటపట్టిస్తుంటే.. వారు మురిసిపోయారు. 

Published : 15 Jan 2023 13:48 IST

Tags :

మరిన్ని