Andhra News: రోడ్డు పనుల్లో కానరాని పురోగతి.. కేటాయింపులకు కత్తెర

గ్రామీణ రహదారుల అభివృద్ధికి.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమే అడ్డంకిగా మారుతోంది. కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తున్నా.. రాష్ట్ర వాటా జమచేయడంలో తీవ్ర జాప్యం కారణంగా రహదారుల పనుల్లో పురోగతి లేకుండా పోతోంది. గతేడాది కేవలం 24 కిలోమీటర్ల రోడ్ల పనులకు మాత్రమే నిధులు మంజూరు చేయగా.. 2022-23కు గానూ ఒక్కదానికీ ఇవ్వలేదు.

Published : 08 Aug 2022 13:16 IST

మరిన్ని

ap-districts
ts-districts