Tirumala: తిరుమలలో జలప్రసాద కేంద్రాల నిర్వహణ లోపం.. భక్తులపై ఆర్థిక భారం

తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్లాస్టిక్ నిషేధం భక్తులపై ఆర్థికంగా భారమవుతోంది. తిరుమలలో ఏర్పాటు చేసిన జలప్రసాద కేంద్రాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అధిక ధరలకు తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది.

Published : 18 Aug 2022 10:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని