AP News: తిండి లేదు, నీళ్లూ లేవు.. ఇంద్రకీలాద్రి క్యూలెన్లలో భక్తుల ఆగ్రహం

విజయవాడ ఇంద్రకీలాద్రి క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దర్శనానికి వచ్చే వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తూ.. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. క్యూలైన్లలో దాదాపు 7 గంటలు పాటు ఉన్నా.. దర్శనం చేయించకపోవడం ఏంటని అధికారులను నిలదీశారు. తాగేందుకు నీళ్లు లేక, ఆకలి తీర్చుకునే మార్గం కానరక అల్లాడిపోతున్నామని వాపోయారు. 

Published : 02 Oct 2022 22:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని