Ahobilam: మఠం పరిధిలోకి అహోబిలం.. ఇకనైనా అభివృద్ధికి అడుగులు పడతాయా?

అహోబిలం సమస్యకు పరిష్కారం దొరికింది. దేవదాయ శాఖకు సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పటంతో.. ఈ ఆలయం మఠం పరిధిలోకి వెళ్లిపోయింది. ఇంతకాలం దేవదాయశాఖ, మఠం మధ్య జరిగిన ఆధిపత్య పోరులో.. అభివృద్ధికి నోచుకోని అహోబిలం ఇకనైనా అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలని భక్తులు కోరుకుంటున్నారు.

Published : 08 Feb 2023 17:38 IST

మరిన్ని