Tirumala: శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తిరుమలలో భారీగా రద్దీ

తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. రద్దీ పెరగటంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. రూ 300 ప్రత్యేక దర్శనం, కాలినడకన వచ్చే దివ్య దర్శన టికెట్లు కలిగిన భక్తులకు దాదాపు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు తితిదే (TTD)  సిబ్బంది తాగునీరు, అల్పాహారం అందిస్తున్నారు.

Updated : 16 May 2023 14:23 IST

Tags :

మరిన్ని