Basara: వసంత పంచమి.. బాసరలో అక్షరాభ్యాసాలకు పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర(Basara)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వసంత పంచమి సందర్భంగా తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాసరలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ పతాకం ఆవిష్కరించారు.  

Published : 26 Jan 2023 12:00 IST

మరిన్ని