Khairatabad: ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ

ఖైరతాబాద్‌ (Khairatabad) మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విఘ్ననాయకుడిని దర్శించుకునేందుకు నేడు చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. నగరం నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి వినాయకుడిని దర్శించుకున్నారు. సెల్ఫీలు, ఫోటోలు సందడి చేశారు. భక్తుల రాకతో ఖైరతాబాద్‌ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. 

Updated : 27 Sep 2023 12:20 IST
Tags :

మరిన్ని