- TRENDING TOPICS
- IND vs AUS
- Yuvagalam
- Budget 2023
- Ind vs NZ
Karteeka Masam: కార్తిక సోమవారం పూజలు.. భక్తులతో శివాలయాలు కిటకిట
కార్తిక మాసం మూడవ సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంచారామ ప్రథమ క్షేత్రం పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయంలో మహిళలు కార్తిక దీపాలను వెలిగించి.. బాల చాముండికా సమేత అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది వద్ద భక్తుల రద్దీ పెరిగింది. పుణ్యస్నానాలు చేసేందుకు తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో గోదావరి నది వద్దకు కదిలి వచ్చారు. పలు ఆలయాల్లో పరమ శివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
Updated : 14 Nov 2022 13:43 IST
Tags :
మరిన్ని
-
LIVE- Samathamurthy: సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
-
Antarvedi: కన్నులపండువగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
-
Arasavalli Temple: రథసప్తమి సందర్భంగా.. అరసవల్లికి పోటెత్తిన భక్తులు
-
Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
-
Vaikunta Ekadasi: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
Vaikunta Ekadasi: భద్రాచలం సీతారాముల సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
Vaikunta Ekadasi: అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
-
Vaikunta Ekadasi: తెలంగాణలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. భక్తజనసంద్రంగా ఆలయాలు
-
Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
-
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ.. శ్రీవారి దర్శనానికి టోకెన్ల జారీ ప్రారంభం
-
Bhadrachalam: భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి శోభ
-
Vijaywada: ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. వేలాదిగా తరలివస్తున్న భవానీలు
-
Vaikunta ekadasi: టికెట్లు ఉన్న భక్తులకే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం: తితిదే ఈవో ధర్మారెడ్డి
-
Kathika Masam: శివనామ స్మరణతో మారుమోగిన శివాలయాలు
-
Karthika Somavaram: కార్తికమాసం చివరి సోమవారం.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
-
Uluwatu Temple: అద్భుత నిర్మాణ కౌశలంతో ఆకట్టుకుంటున్న ఉలువాటు ఆలయం..
-
Karteeka Masam: కార్తిక సోమవారం పూజలు.. భక్తులతో శివాలయాలు కిటకిట
-
Srisailam: కోరిన కోర్కెలు తీర్చే.. శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జునస్వామి
-
Karthika Pournami: వైభవంగా కార్తిక పౌర్ణమి.. భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
-
Chandra Grahan 2022: నేడే చంద్ర గ్రహణం.. రాశుల వారీగా ఫలితాలు ఇలా!
-
కార్తిక సోమవారం.. పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పోటెత్తిన భక్తులు
-
యమలోకానికి ఎటువంటి వారు వెళ్తారు..! చూడండి.. కార్తిక మహోత్సవం
-
Kartika Mahotsavam: ‘కార్తిక మహోత్సవం’.. నందికేశ్వర అష్టోత్తరం
-
Kartika Mahotsavam: ఇంటినుంచే కార్తికమాస పూజల్లో పాల్గొనేలా.. ‘కార్తిక మహోత్సవం’
-
festivals: పండగల తేదీల విషయంలో తరచు ఎందుకీ సంక్లిష్టత..?
-
Hyderabad: తిరుమలను తలపిస్తున్న హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానం..
-
Andhra News: వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
-
Teerthayatra: విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం ప్రత్యేకతలు..
-
ఒకే వేదికపై 108 మంది కళాకారుల వీణ ప్రదర్శన
-
Mysore: మైసూరులో ఘనంగా దసరా ఉత్సవాలు.. ఆకట్టుకున్న జంబూ సవారీ


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం