Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణపయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో ఎక్కువ మంది భక్తులు వినాయకుడి దర్శనానికి వచ్చారు.

Published : 04 Sep 2022 17:07 IST

Tags :

మరిన్ని