Karthika Pournami: వైభవంగా కార్తిక పౌర్ణమి.. భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు

కార్తిక పౌర్ణమి వేళ.. శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ.. శంభో శంకరా.. అంటూ భక్త జనం శివుని దర్శనానికి పోటెత్తారు. జ్యోతి స్వరూపుడైన ఓంకారేశ్వరుడికి ప్రణమిల్లి కార్తీక దీపాలతో పూజలు చేశారు. జ్వాలతోరణాలతో పరమేశ్వరుడిని ఆరాధించారు.

Published : 08 Nov 2022 09:59 IST

మరిన్ని