Dhamaka: బ్లాక్‌బస్టర్‌ ‘ధమాకా’ మేకింగ్‌ చూశారా..!

హైదరాబాద్‌: రవితేజ - శ్రీలీల జంటగా నటించి రీసెంట్‌ హిట్‌ మూవీ ‘ధమాకా’. త్రినాథ్‌రావు నక్కిన దర్శకుడు. ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా గతేడాది ఆఖరిలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో చిత్రబృందం తాజాగా ‘ధమాకా’ సినిమా చిత్రీకరణ ఎలా జరిగిందో తెలియజేస్తూ మేకింగ్‌ వీడియోను షేర్‌ చేసింది.

Published : 02 Jan 2023 12:35 IST

Tags :

మరిన్ని