Dhamaka: ‘ధమాకా’టీజర్‌ విడుదల

యాక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన చిత్రం ‘ధమాకా’. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక. దీపావళి వేడుకల సందర్భంగా చిత్రబృందం తాజాగా టీజర్‌ విడుదల చేసింది.

Updated : 21 Oct 2022 20:24 IST
Tags :

మరిన్ని