Dhamaka: ‘ధమాకా.. డబుల్‌ ఇంపాక్ట్‌’ సక్సెస్ మీట్‌

రవితేజ (Ravi teja) హీరోగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను సంపాదించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. 

Updated : 29 Dec 2022 22:33 IST

Tags :

మరిన్ని