Dhamaka: విస్కీ, బ్రాందీ, వోడ్కా.. నా కుక్కల పేర్లు: రవితేజ

కథానాయకుడు రవితేజ (Ravi teja) ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). త్రినాథరావు నక్కిన దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి.. చిత్ర హీరో హీరోయిన్లతో ముచ్చటించారు. వారు పంచుకున్న విశేషాలు మీకోసం.  

Published : 17 Dec 2022 19:42 IST

Tags :

మరిన్ని