LIVE: ‘ధమాకా’ ప్రీ రిలీజ్‌ వేడుక

రవితేజ (Ravi teja) హీరోగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Published : 18 Dec 2022 17:52 IST

Tags :

మరిన్ని