DHAMKI: ‘దమ్కీ’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో బాలకృష్ణ సందడి

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా దమ్కీ’. నివేదా పేతురాజు కథానాయిక. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుకను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. 

Published : 18 Nov 2022 20:21 IST

Tags :

మరిన్ని