Chahal-Dhanashree: విడాకుల వదంతులకు చెక్‌ పెట్టేలా.. చాహల్‌-ధనశ్రీ కొత్త రీల్‌

టీమిండియా బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మ ఇటీవల సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులతో.. ఆ జంట విడిపోతోందేమోనన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ధనశ్రీ ఇన్‌స్టాలో ఓ రీల్‌ షేర్‌ చేస్తూ ఆ ఊహాగానాలకు మరోసారి చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు.

Published : 24 Aug 2022 18:08 IST

Tags :

మరిన్ని