Dhanush - SIR: ధనుష్‌ - సంయుక్త ‘సార్‌’.. సక్సెస్‌ మీట్‌

ధనుష్‌ (Dhanush), సంయుక్తా మేనన్‌ (Samyuktha Menon) జంటగా.. వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన చిత్రం ‘సార్‌’ (SIR). ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది.

Published : 20 Feb 2023 20:30 IST

Tags :

మరిన్ని