Ravi Teja- Nani: అర్హత లేని ఎంతో మందికి మంచి పాత్రలు దక్కేవి!: రవితేజ

తన కెరీర్ తొలినాళ్లలో అర్హత లేని ఎంతో మందికి మంచి పాత్రలు దక్కేవని మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా భవిష్యత్‌లో తనకూ మంచి పాత్రలు దక్కుతాయని ఎదురుచూసేవాడినని గుర్తుచేసుకున్నారు. నాని(Nani) నటించిన ‘దసరా(Dasara)’ చిత్రం ఈ నెల 30న విడుదలవుతున్న సందర్భంగా రవితేజతో కలిసి నాని ‘దసరా’ విశేషాలను పంచుకున్నారు. రవితేజ నటించిన ‘రావణాసుర(Ravanasura)’ ఏప్రిల్ 7న విడుదలవుతున్న సందర్భంగా తన చిత్ర విశేషాలను కూడా రవితేజ.. నానితో పంచుకున్నారు. ‘రావణాసుర’తో ‘దసరా’ ధరణి సాగించిన ముచ్చట్లేంటో మీరూ చూసేయండి. 

Published : 25 Mar 2023 16:33 IST

Tags :

మరిన్ని