MP Arvind: మా నాన్న ఎపిసోడ్‌తో నాకు సంబంధం లేదు: ధర్మపురి అర్వింద్‌

తన తండ్రి డీఎస్‌ (D Srinivas) ఎపిసోడ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వివరణ (Dharmapuri Arvind) ఇచ్చారు. తన తండ్రి పక్కా కాంగ్రెస్‌ వాదే అని.. తాను భాజపా వాదిని అని స్పష్టం చేశారు. అయితే, 2018 నుంచి కాంగ్రెస్‌ (Congress)లో చేరతానని తన తండ్రి చెబుతున్నా.. ఎందుకు చేర్చుకోలేదని ప్రశ్నించారు. తన తండ్రి మాట్లాడలేని, మాట్లాడినా గుర్తుండని, నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు.. పార్టీలో చేర్చుకోవడం సరియైనది కాదన్నారు.

Published : 27 Mar 2023 21:12 IST

Tags :

మరిన్ని