D Sanjay: లేఖ రాయాల్సిన అవసరం మా నాన్నకు లేదు: ధర్మపురి సంజయ్‌

సీనియర్‌ నాయకుడు డీఎస్‌ (Dharmapuri Srinivas) రాజీనామా వివాదంపై ఆయన తనయుడు సంజయ్‌ (Dharmapuri Sanjay) స్పందించారు. రాజీనామా లేఖలు..ఎంపీ అర్వింద్‌ (Arvind) చేస్తున్న నీచ రాజకీయమని మండిపడ్డారు. లేఖ రాయాల్సిన అవసరం తన తండ్రికి లేదని చెప్పారు.

Published : 27 Mar 2023 22:39 IST

Tags :

మరిన్ని