Dhee 14 : ఓవైపు రెడ్‌ హాట్‌ డ్యాన్స్‌.. మరోవైపు అదరగొట్టే ఆది పెర్ఫార్మెన్స్‌..!

కిరాక్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగిస్తున్న షో ‘ఢీ 14’. ఈ వారం సెమీ ఫైనల్‌ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆది తన మార్కు పంచ్‌లతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టాడు. డ్యాన్సర్లంతా తమ పెర్ఫార్మెన్స్‌లతో మైమరిపించారు. ఇక ఫైనల్‌కు దూసుకెళ్లేదెవరో ఈ వారం తేలనుంది. మరి ఆ ప్రోమో మీరూ చూసేయండి.

Published : 26 Nov 2022 20:20 IST
Tags :

మరిన్ని