Dhee 14: ‘ఢీ 14’ ఫైనల్‌లో రవితేజ ‘ధమాకా’ ఫన్‌.. కానీ బుధవారం కాదు!

కిరాక్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగిస్తున్న షో ‘ఢీ 14’. ఈ వారం ఫైనల్‌ నేపథ్యంలో మాస్‌ మహారాజా రవితేజ ముఖ్య అతిథిగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎసిసోడ్‌ ఎప్పటిలాగా బుధవారం కాకుండా ఆదివారం ప్రసారం చేయనున్నారు. మరి ఆ తాజా ప్రోమో మీరూ చూసేయండి. 

Updated : 28 Nov 2022 13:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు