Dhee 14: ‘ఢీ 14’ గ్రాండ్ ఫినాలేలో సర్‌ప్రైజ్‌ గెస్ట్.. ఎవరో తెలుసా..?

కిరాక్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగిస్తున్న షో ‘ఢీ 14’. ఈ వారం గ్రాండ్‌ ఫైనల్‌ నేపథ్యంలో ప్రేక్షకులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. మాస్‌ మహరాజాగా రవితేజ గెస్ట్‌గా రాబోతున్నారు. ఆ ప్రోమో టీజర్‌ మీరూ చూసేయండి. 

Published : 24 Nov 2022 12:22 IST

Tags :

మరిన్ని