Dhee 15: మాస్‌ మూమెంట్స్‌.. ఉరకలెత్తే ఉత్సాహంతో ‘ఢీ 15’

ఇటీవలే ప్రారంభమైన ‘ఢీ 15’ డ్యాన్స్‌ షో ఉరకలెత్తే ఉత్సాహంతో సాగుతోంది. కంటెస్టెంట్ల సరికొత్త పెర్ఫార్మెన్స్‌లతో స్టేజి దద్దరిల్లుతోంది. ఆది కామెడీ టైమింగ్‌ వీటికి అదనం. ఎప్పటిలాగే ఈ వారమూ హీరోయిజం మూమెంట్స్‌తో కంటెస్టెంట్లు ఇరగదీశారు. ఈ పూర్తి ఎపిసోడ్‌ను చూడాలంటే జనవరి 4 (బుధవారం) వరకు ఆగాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి మరి. 

Published : 29 Dec 2022 19:41 IST

Tags :

మరిన్ని