Dhee 15: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే ఆ కొరియోగ్రాఫర్‌ ఎవరు..?

‘ఢీ 15’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ వారం ఓ కొరియోగ్రాఫర్‌ను ఎలిమినేట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు.. విలేజ్‌ థీమ్‌ సరికొత్త పెర్ఫార్మెన్స్‌లతో అలరించారు. ఈ పూర్తి ఎపిసోడ్‌ను చూడాలంటే జనవరి 25 వరకు ఆగాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమోను చూసేయండి మరి.

Updated : 19 Jan 2023 20:15 IST

Tags :

మరిన్ని