Dhee 15: శ్రద్ధా దాస్‌తో మాట్లాడాలి.. స్టేజ్ ఖాళీ చేయాలన్న ఆది..!

విశేష ప్రేక్షకాదరణ పొందిన డ్యాన్స్‌ షో ‘ఢీ’. ఇటీవల ప్రారంభమైన 15వ సీజన్‌ అంతే స్థాయిలో అలరిస్తోంది. ఎప్పటిలాగే తన కామెడీతో ఆది నవ్వించాడు. డ్యాన్సర్‌ మరో అవకాశం కావాలనడంతో మాస్టర్లు అసహనం వ్యక్తం చేశారు. అసలేమైందో తెలుసుకోవాలంటే బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటివరకు ప్రోమో చూసేయండి. 

Updated : 28 Dec 2022 13:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు